FbTelugu

పుల్వామా తరహా దాడికి యత్నం

జమ్ము కశ్మీర్: ఉగ్రవాదులు ఇవాళ మరో పుల్వామా తరహా దాడికి యత్నించారు. కానీ భారత భద్రతా బలగాల అప్రమత్తతతో జవాన్లపై కాల్పులు జరుపుతూ కారును అక్కడే వదిలి అక్కడి నుంచి ఓ ఉగ్రవాది పరారైనాడు. అతడు హిజ్బుల్ ఉగ్రవాదిగా అధికారులు తెలుపుతున్నారు. ఆ కారులో 20 కిలోల (ఐఈడీ) పేలుడు పదార్థాలను భారత బలగాలు గుర్తించాయి.

You might also like