FbTelugu

గంజాయి మత్తులో కత్తులతో దాడి

హైదరాబాద్: గంజాయి మత్తులో ఇద్దరు వ్యక్తులు కత్తులతో దాడికి పాల్పడిన ఘటన నగరంలోని పాతబస్తీలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంజాయి మత్తులో ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదం తలెత్తి ఇరువురు కత్తులతో ఒకరిపై మరోకరు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

You might also like