FbTelugu

మద్యం మత్తులో భార్యపై రోకలిబండతో దాడి

భూపాలపల్లి: ఓ వ్యక్తి మద్యం మత్తులో తన భార్యపై రోకలిబండతో విచక్షణా రహితంగా దాడి చేయడంతో ఆ మహిళ మృతి చెందిన ఘటన జిల్లాలోని రేగొండ మండలం, కొత్తపల్లిలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయిలు అనే వ్యక్తి మద్యం మత్తులో తన భార్యపై రోకలిబండతో విచక్షణారహింగా దాడి చేయడంతో మృతి చెందింది. ఈ విషయాన్ని గ్రహించిన సాయిలు నేరం అంగీకరించి పోలీసులకు లొంగిపోయినట్టు సమాచారం.

You might also like

Leave A Reply

Your email address will not be published.