FbTelugu

భార్యాభర్తలపై కత్తులతో దాడి

మంచిర్యాల: దంపతులపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడికి పాల్పడడంతో భర్త మృతి చెంది, భార్య పరిస్థితి విషమించిన ఘటన జిల్లాలోని తాండూరు మండలం రేచినిలో చోటుచేసుకుంది.

వివరాల్లోకెళితే.. ఇద్దరు భర్యాభర్తలపై కొందరు గుర్తుతెలియని దుండగులు అతిదారుణంగా కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో భర్త అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు.

You might also like