FbTelugu

విచారణలో అన్ని విషయాలూ బయటపడతాయి: విజయసాయి

అమరావతి: రామతీర్థంలో విగ్రహధ్వంసంపై విచారణ జరుగుతోందని.. విచారణలో అన్ని విషయాలూ బయటపడతాయని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పంపిణీతో ప్రభుత్వానికి మంచిపేరు వస్తోందనే టీడీపీ శ్రేణులు ఈ ఘటనకు పాల్పడ్డాయని ఆరోపించారు.

చంద్రబాబు, లోకేష్ కనుసన్నల్లోనే విగ్రహధ్వసం జరిగిందంటూ విమర్శలు కురిపించారు. విశాఖకు రాజధాని తరలింపు తథ్యమని అన్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై క్రిమినల్ కేసులు తప్పవని అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.