FbTelugu

త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు: బుగ్గన

అమరావతి: త్వరలోనే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈసారి అసెంబ్లీలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నామని తెలిపారు.

కరోనా కారణంగా కేంద్రం నిబంధనల మేరకు అసెంబ్లీ సమావేశాలను ఎలా నిర్వహించాలా అని ఆలోచిస్తున్నామని తెలిపారు. ఈ నెల 19న రాజ్యసభ ఎన్నికలను పరిగణలోకి తీసుకొని తేదీలు ఖరారు చేస్తామని తెలిపారు.

You might also like