FbTelugu

వైసీపీ నేతపై హత్యాయత్నం

తిరుపతి: వైసీపీ నేతపై కొందరు ప్రత్యర్థులు హత్యాయత్నానికి పాల్పడిన ఘటన తిరుపతిలోని రేణిగుంటలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

వైసీపీ నేత అమనుల్లాపై రేణిగుంటలోని స్థానిక బుగ్గవీధిలో కొందరు ప్రత్యర్థులు హత్యయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో అమానుల్లాకి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like