FbTelugu

రోడ్డు ప్రమాదంలో ఏఎస్సై మృతి

కరీంనగర్: రోడ్డు ప్రమాదంలో ఓ ఏఎస్సై మృతి చెందిన ఘటన జిల్లాలోని బొమ్మకల్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. బొమ్మకల్ లోని స్థానిక రాజీవ్ రహదారిపై ప్రమాదవ శాత్తూ ట్రక్కు, కారు బలంగా ఢీకొన్నాయి.

ఈ ఘటనలో సుల్తానాబాద్ ఏఎస్సై తిరుపతి అక్కడికక్కడే మృతి చెందారు. సుల్తానాబాద్ లో విధులు ముగించుకొని వస్తుండగా.. ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.

You might also like