FbTelugu

స్వాతంత్ర్య సమరయోధున్ని అరెస్టు చేశారా ?: రోజా

అమరావతి: ఏసీబీ అధికారులు స్వాతంత్ర్య సమరయోధున్ని అరెస్టు చేసినట్టుగా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఘాటుగా విమర్శించారు. ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ..

ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని, అసలైన సినిమా ముందుందని హెచ్చరించారు. అచ్చెన్నాయుడు హయాంలో జరిగిన ఈఎస్ఐ స్కామ్ లో రూ. 150 కోట్ల అవినీతి జరిగినట్టు ఆధారాలతో రుజువైనట్టు తెలిపారు. అచ్చెన్నాయుడిని కిడ్నాప్ చేశారనడం ఏంటని ప్రశ్నించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.