FbTelugu

నాటు సారా కాస్తున్న 10 మంది అరెస్ట్

కృష్ణా: అక్రమంగా నాటుసారా కాస్తున్న స్థావరాలపై ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించగా భారీ స్థాయిలో సారాయికి సంబంధించిన సామాగ్రిని పట్టుబడ్డాయి. వివరాల్లోకెళితే..

ఇవాళ జిల్లాలోని విసన్నపేట పరిసరాల్లో ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో.. నాలుగు వేల లీటర్ల బెల్లం ఊట, సామాగ్రి లభించగా వాటిని ద్వంసం చేశారు. ఈ కార్యకలాపాలకు పాల్పడుతున్న 10 మందిని అదుపులోకి తీసుకున్నారు.

You might also like