FbTelugu

వినూత్న పాత్రలో రానా.. ‘అరణ్య’ టీజర్ విడుదల

రాణా కథానాయకునిగా తెరకెక్కనున్న తాజా మూవీ ‘అరణ్య’. కాగా ఈ మూవీలో రానా వినూత్నంగా కనిపించనున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన టీజన్ ను విడుదల చేశారు. అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రానా పాత్ర పట్ల తెగ చర్చించుకుంటున్నారు. ప్రముఖ ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ మూవీని చిత్రీకరిస్తోంది. ఈ సినిమా ఏప్రిల్ 2న విడుద‌ల చేయ‌నున్నారు.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More