FbTelugu

 యువతిపై ఏఆర్ పోలీస్ అఘాయిత్యం

అనంతపురం : ఓ ఏఆర్ పోలీస్, అతని స్నేహితునితో కలిసి ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన జిల్లాలోని బుక్కరాయ సముద్రంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకెళితే.. ఏఆర్ పోలీస్ సురేంద్ర, స్నేహితుడు రాజశేఖర్ (నిందితులు) కలిసి ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ.. డయల్ 100 కు ఓ యువకుడు తెలిపారు. తన ప్రియురాలిపై ఆ ఇద్దరూ అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించాడు. సదరు బాధిత యువతి కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.