FbTelugu

జులై 10 నుంచి టెన్త్ పరీక్షలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షెడ్యూలు ప్రకారమే టెన్త్ పరీక్షలు జరుగుతాయని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో టెన్త్ పరీక్షలు రద్దు చేసినప్పటికీ ఏపీలో మాత్రం నిర్వహిస్తామని తెలిపారు. అయితే 11 పేపర్లను 6 పేపర్లకు కుదించి పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు.

You might also like