FbTelugu

ఏపి పాజిటివ్ లెక్క 20,034

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో గడచిన 24 గంటల్లో కొత్తగా 20,034 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 82 మంది చనిపోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు పాజిటివ్ కేసుల సంఖ్య 11,81,133కు చేరుకున్నది.

ఇప్పటి వరకు 8,289 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. పశ్చిమ గోదావరిలో 12 మంది, అనంతపూర్, తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరంలో 9 చొప్పున, నెల్లూరులో 7, కృష్ణలో 6, గుంటూరులో 5, చిత్తూరు, కర్నూలు, ప్రకాశం, శ్రీకాకుళంలో 4గురు చొప్పున చనిపోయారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.