FbTelugu

ఏపీ మద్యం పాలసీ అస్థవ్యస్థం: లోకేష్

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ మద్యం పాలసీపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ మద్యం పాలసీ అస్తవ్యస్థంగా ఉందన్నారు.

రాష్ట్రంలో మద్యం నిషేదిస్తామంటూ చెప్పిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మద్యం షాపులు తెరిచారని అన్నారు. ప్రకాశం జిల్లాలో శానిటైజర్ మరణాలు ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని అన్నారు.

You might also like