FbTelugu

ఏపీలో ఐఏఎస్ ల బదిలీ

అమరావతి: ఏపీలో పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అధికారుల పేర్లు, శాఖలు ఇలా ఉన్నాయి.

బీసీ వెల్ఫేర్ స్పెషల్ సీఎస్‌గా కె. ప్రవీణ్ కుమార్.

రజత్ భార్గవ్‌కు అదనంగా పర్యాటకం, సాంస్కృతిక శాఖలు.

క్రీడలు, యువజనసంక్షేమం ప్రిన్సిపల్ సెక్రటరీగా కె. రామ్‌గోపాల్.

ఎస్టీ వెల్ఫేర్ గిరిజనసంక్షేమం సెక్రటరీగా కాంతిలాల్ దండే.

సర్వే, లాండ్ సెటిల్‌మెంట్స్ డైరెక్టర్‌గా సిద్ధార్థజైన్‌కు అదనపు బాధ్యతలు.

మత్స్యశాఖ కమిషనర్‌గా కన్నబాబుకు అదనపు బాధ్యతలు.

ఎస్సీ కార్పొరేషన్ ఎం.డీ గా జి.శ్రీనివాసులు.

అనంతపురం జేసీ(అభివృద్ధి)గా ఎ.సిరి.

సివిల్‌ సప్లైస్ డైరెక్టర్‌గా ఢిల్లీరావు.

శాప్ ఎండీగా వి.రామారావుకు అదనపు బాధ్యతలు.

దేవాదాయశాఖ స్పెషల్ కమిషనర్‌గా పి.అర్జున్‌రావు.

సీతంపేట ఐటీడీఏ ఈవోగా చామకూరి శ్రీధర్.

నెల్లూరు మున్సిపల్ కమిషనర్‌గా స్వప్నిల్ దినకర్.

కాకినాడ మున్సిపల్ కమిషనర్‌గా సునీల్‌కుమార్‌రెడ్డి.

ఫైబర్ నెట్ ఎండీ ఎం. మధు సూదన్‌ రెడ్డి.

ఏపీ ఎండీసీ ఎండీ(ఇంచార్జ్)గా వీజీ వెంకట్‌రెడ్డి.

You might also like