FbTelugu

నేడు ఏపీ హైకోర్టు నూతన సీజే ప్రమాణస్వీకారం

* జస్టిస్‌ అరూప్‌ గోస్వామితో ప్రమాణం చేయించనున్న గవర్నర్
అమరావతి: నేడు ఏపీ హైకోర్టు సీజే (చీఫ్ జస్టిస్/ప్రధాన న్యాయమూర్తి)గా జస్టిస్‌ అరూప్‌ గోస్వామి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్‌ హరిచందన్‌ విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నూతన సీజే అరూప్‌ గోస్వామితో ప్రమాణం చేయించనున్నారు.

ఈ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరు కానున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం తేనీటి విందు తర్వాత జస్టిస్‌ ఏకే గోస్వామి హైకోర్టుకు చేరుకోనున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.