FbTelugu

జువారీ కంపెనీ నడుపు కోవచ్చు: హైకోర్టు

అమరావతి: కడప లో జువారీ సిమెంట్ కంపెనీ మూసివేత ఆదేశాలను ఏపీ హైకోర్టు కొట్టివేసింది.

ఈ ఏడాది ఏప్రిల్ 24న జువారీ సిమెంట్ మూసివేయాలని రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ జువారీ సిమెంట్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. పొల్యూషన్ బోర్డు సూచనలను ఈ నెల 31లోపు అమలు చేయాలని జువారీ సిమెంట్స్‌కి ఆదేశాలు జారీ చేసింది. అప్పటి వరకు కంపెనీ నడుపుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.