FbTelugu

గ్రూప్-1 ఫలితాలు విడుదల

ap-group-1-results-released

ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్-1 ప్రాథమిక పరీక్ష (స్క్రీనింగ్ టెస్ట్) ఫలితాలు వెల్లడయ్యాయి. గతంలో ఈ ఫలితాలపై విధించిన ‘స్టే’ను హైకోర్టు ఎత్తివేయడంతో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫలితాలను వెల్లడించింది. అధికారిక వెబ్‌సైట్‌లో గ్రూప్-1 ప్రధాన పరీక్ష(మెయిన్స్)కు అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను అందుబాటులో ఉంచింది. మొత్తం 8,351 మంది అభ్యర్థులు ప్రధాన పరీక్షకు అర్హత సాధించారు.

You might also like