FbTelugu

సుప్రీంకు వెళ్లే యోచనలో ఏపీ ప్రభుత్వం

అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఏపీ ప్రభుత్వం తొలగించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. రమేష్ కుమార్ ను వెంటనే విధులు చేపట్టవలసిందిగా ఆదేశించింది.

ఈ విషయంపై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నట్టు తెలుస్తోంది. హైకోర్టు తీర్పు కాపీలు రాగానే సుప్రీంకోర్టులో అప్పీలు చేయనున్నట్టు సమాచారం. దీనికోసం సీనియర్ న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతోంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.