FbTelugu

అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై ఏపీ కసరత్తు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల నిర్వహణపై ఏపీ ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. వచ్చే నెల నుంచి ఏపీ నుంచి చెన్నైకి బస్సులను నడిపేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఈ నేపథ్యంలోనే ఈ నెల 21వ తేదీన టీఎస్ఆర్టీసీ అధికారులతో ఏపీ అధికారులు సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఏపీ నుంచి హైదరాబాద్ కు బస్సులను నడిపే అంశంపై అధికారులు చర్చించనున్నారు.

You might also like