FbTelugu

నేటి నుంచి ఏపీ ఎంసెట్ పరీక్షలు

అమరావతి: నేటి నుంచి ఏపీ ఎంసెట్ పరీక్షలు ప్రారంభం కానున్నా యి. నేటి నుంచి ఈ నెల 25 వరకు రోజుకు రెండు సెషన్ల చొప్పున పరీక్షలను నిర్వహించనున్నారు. పరీక్ష ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు మొదటి సెషన్ నిర్వహించనున్నారు.

అలాగే రెండవ సెషన్ మధ్యాహ్నం 3:00 గంటల నుంచి సాయంత్రం 6:00 గంటల వరకు రెండవ సెషన్ పరీక్ష నిర్వహించనున్నారు. గంటన్నర ముందు నుంచే అభ్యర్థులను పరీక్షా హాలులోకి అనుమతించనున్నట్టు తెలిపారు.

You might also like