FbTelugu

ఆగస్టు 19 నుంచి ఏపి ఎంసెట్

అమరావతి: ఏపీ ఏoసెట్ షెడ్యూల్ ప్రకటించారు. ఆగస్టు 19 నుంచి 25 వరకు ఎంసెట్ నిర్వహిస్తున్నట్లు ఏపి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.

ఈ నెల 24న నోటిఫికేషన్‌ జారీ చేసి ఆగస్టు 19 నుంచి 25వ తేదీ వరకు ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్, మెడికల్ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ నిర్వహిస్తామన్నారు. జులై 25 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.