FbTelugu

ఏపీ కరోనా హెల్త్ బులిటిన్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 24 గంటల్లోనే 33 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. తాజాగా ఏపీ ఆరోగ్య శాఖ కరోనా హెల్త్ బులిటిన్ ను విడుదల చేసింది. ఈ సందర్భంగా పలు విషయాలను వెల్లడించింది.

ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,051 కి చేరింది. కాగా కరోనా బారినుంచి కోలుకొని ఆస్పత్రులనుంచి 1,056 మంది డిశ్చార్జ్ అయినారు. మొత్తం 46 మంది కరోనాతో మృతి చెందారు. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 949 కి చేరింది.

You might also like