FbTelugu

30 వేలకు చేరువలో ఏపీ కరోనా 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి తీవ్రంగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 29,168కి చేరింది. తాజాగా గడిచిన ఒక్క రోజులోనే కొత్తగా 1,933 మందికి కరోనా సోకింది.

ఇదే సమయంలో 19 మంది రోనాతో మృత్యువాత పడ్డారు. నేటికి రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 328కి పెరిగింది. ఇప్పటి వరకు కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 15,412కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 13,428 కి చేరింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.