FbTelugu

ఏపి కేసులు 10వేలు దాటాయి

అమరావతి: ఆంధ్ర రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 10వేలు దాటాయి. గడచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 10,759 కేసులు నమోదు అయినట్లు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.
ఈ కేసులతో కలుపుకుంటే మొత్తం కేసుల సంఖ్య 9,97,462కు చేరింది. గత 24 గంటల్లో 31 మంది చనిపోగా, చిత్తూరు, కృష్ణా జిల్లాలో అత్యధిక సంఖ్యలో చనిపోయారు. ఇప్పటి వరకు 7,541 మంది మృతి చెందారు. తాజా పాజిటివ్ కేసుల్లో చిత్తూరు, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో అత్యధిక కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 66,944 ఉన్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.