FbTelugu

ఏపీ కేసులు 9,276

అమరావతి: రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 9,276 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు1,50,209కు చేరాయి. 24 గంటల్లో 60,797 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

కరోనాతో 24 గంటల వ్యవధిలో 59 మంది మృతి చెందగా, ఇప్పటి వరకు కరోనా మరణాలు 1407. రాష్ట్రంలో మొత్తం 72,188 కరోనా యాక్టివ్‌ కేసులు ఉండగా ఇప్పటి వరకు 76,614 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం 20.12 లక్షల నమూనాలు పరీక్షించారు.

You might also like