FbTelugu

19న ఏపీ కేబినెట్ భేటీ

అమరావతి: ఈ నెల (ఆగస్టు)19న ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా రాష్ట్ర రాజధాని అభివృద్ధి కార్యక్రామాలపై చర్చ జరపనున్నారు.

అదేవిధంగా రాష్ట్రంలో తాజా పరిణామాలు, భవిష్యత్తు కార్యాచరణపై కూడా చర్చించనున్నారు. కేబినెట్ భేటీ 19న ఉదయం 11:00 గంటలకు ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన ప్రారంభం కానుంది.

You might also like