FbTelugu

డిసెంబర్ ఏపీ అసెంబ్లీ సమావేశాలు

AP-Assembly-session-in-December

అమరావతి: డిసెంబర్ మొదటి వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. రెండ్రోజుల్లో అసెంబ్లీ నిర్వహణ తేదీలను ఖరారు కానున్నాయి. ఈ సమావేశాల్లో కీలకమైన ఇసుక విధానంతో పాటు ఇతర బిల్లులను సర్కారు ప్రవేశపెట్టనుంది. జూన్‌లో వర్షాకాల సమావేశాలను నిర్వహించిన ప్రభుత్వం… 6 నెలల్లోగా మరోమారు శాసనసభను సమావేశపరచాల్సి ఉన్నది. అందువల్ల డిసెంబరు మొదటి వారంలో సమావేశాలు నిర్వహించాలని సంకల్పించింది.

You might also like