ఢిల్లీ: దేశంలో ప్రస్తుతం ఎంపిక చేసిన కేంద్రాల్లో రైల్వే రిజర్వేషన్ కౌంటర్లు అందుబాటులో ఉంటాయని రైల్వే శాఖ ప్రకటించింది.
ప్రయాణీకుల సౌకర్యార్థం బుకింగ్ కౌంటర్లన తెరుస్తున్నట్లు వెల్లడించింది. అయితే ఈ కౌంటర్లలో జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యే రైళ్లకు మాత్రమే టిక్కెట్లు విక్రయిస్తారు. అయితే ఇప్పటి వరకు ఐఆర్ సీటీసీ ఫోర్టల్ ద్వారా టికెట్ బుకింగ్ సదుపాయం కల్పించారు.
తెలంగాణ కౌంటర్లు…
సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, వికారాబాద్, తాండూర్, కాజీపేట్, పెద్దపల్లి, మంచిర్యాల్, సిర్పూర్ కాగజ్ నగర్, కామారెడ్డి, నిజామాబాద్, రామన్నపేట్, మహబూబ్ నగర్, మహబూబాబాద్, ఖమ్మం, నల్గొండ, మిర్యాలగూడ.
ఏపీ కౌంటర్లు…
విజయవాడ, గుంటూరు, తిరుపతి, రేణిగుంట, కర్నూలు, పిడుగురాళ్ల, నంబూరు, మంగళగిరి, గూడురు, నెల్లూరు, ఒంగోలు, కృష్ణా కెనాల్, ఏలూరు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, తాడేపల్లిగూడెం, అనపర్తి, పిఠాపురం, అన్నవరం, తుని, నర్సీపట్నం రోడ్, యలమంచిలి, తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం రోడ్, అనకాపల్లి, రాయనపాడు, కొండపల్లి, చిత్తూరు, అనంతపూర్, ధర్మవరం, రైల్వే కోడూరు, ఓబులవారిపల్లె, పుల్లంపేట్, రాజంపేట్, నందలూరు, కడప, కమలాపురం, యర్రగుంట్ల, ముద్దనూరు, కొండాపురం.