FbTelugu

మరో ఏడాది పాటూ ఏజీగా వేణుగోపాల్

న్యూఢిల్లీ: మరో ఏడాది పాటూ అటార్నీ జనరల్(ఏజీ)గా కేకే. వేణుగోపాల్ కొనసాగనున్నారు. ఈ నెల(జూన్) 30 తో వేణుగోపాల్ పదవీకాలం ముగియనుంది.

అయితే పలు రాజ్యాంగ, చట్టపరమైన కేసుల్లో వేణుగోపాల్ సీనియర్ న్యాయవాదిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అతన్ని మరో ఏడాది కొనసాగవలసిందిగా అభ్యర్థించినట్టు తెలుస్తోంది. దీనికి అతను అంగీకరించినట్టు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.