FbTelugu

మరో మూడు రోజులు వర్షాలు…

హైదరాబాద్: ఇప్పటికే కురిసిన భారీ వర్షాలతో జనజీవితం అతలాకుతలం కాగా మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో ప్రజలు భీతిల్లిపోతున్నారు.

ఈ వర్షాల నుంచి కోలుకోక ముందే తూర్పు మధ్య అరేబియా, ఈశాన్య అరేబియా సముద్ర ప్రాంతంలో తీవ్ర అల్ప పీడనం ఏర్పడిం. దీంతో శనివారం వాయుగుండంగా మారడంతో రానున్న 48 గంటల్లో బలహీనపడనున్నది. దీంతో రాష్ట్రంలో అక్కడక్కడ మోస్తరు వర్షాలతో పాటు కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మధ్య బంగాళాఖాతంలో 19వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ప్రకటించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.