FbTelugu

చైనాకు మరోసారి ముప్పు తప్పదు: జోంగ్ నాన్

బీజింగ్: చైనాకు మరోసారి కరోనా ముప్పు తప్పదని ఆ దేశ వైద్య, ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్య నిపుణుడు డాక్టర్ జోంగ్ నాన్ షాన్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. చైనీయుల్లో సహజంగానే వ్యాధినిరోధక శక్తి తక్కువ అని ఈ కారణంతో కరోనా మహమ్మారి మరోసారి చైనాలో విజృంభించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని హెచ్చరించారు.

కరోనా పుట్టిన వుహాన్ నగరంలో గత కొన్ని రోజుల క్రితం పూర్తిగా కరోనా కంట్రోల్ లోకి వచ్చిందని ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా చైనాలో కొత్తగా కరోనా కేసులు నమోదవుతూ వస్తున్నాయి. కరోనా తగ్గిందని అధికారులు అలసత్వం వహించకూడదని ఆయన తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.