FbTelugu

జన్ ధన్ ఖాతాల్లోకి మరో వెయ్యి రూపాయలు

ఢిల్లీ: ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన కింద మహిళల జన్ ధన్ బ్యాంకు ఖాతాల్లోకి రెండు వేల రూపాలయలను వేయనున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది.

వివరాల్లోకెళితే.. పీఎం జన్ ధన్ యోజన కింద మహిళల జన్ ధన్ బ్యాంకు ఖాతాల్లోకి వచ్చే రెండు నెలల్లో మరో వెయ్యి రూపాయలను జమ చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. దేశంలో కరోనా నేపథ్యంలో ఇంతకి ముందే పేద ప్రజలకు ఆర్థిక సాయాన్ని జన్ ధన్ ఖాతాల్లో జమచేయాలని కేంద్రం యోచించిన విషయం తెలిసిందే.

You might also like