FbTelugu

వికారాబాద్ లో మరో వింత వ్యాధి

* ఒకరు మృతి, 212 మందికి అస్వస్థత
హైదరాబాద్: ఇప్పటికే ప్రజలు కరోనా వైరస్, స్ట్రెయిన్ వైరస్, బర్డ్ ఫ్లూ వైరస్ లతో ఉక్కిరిబిక్కిరి అవుతుండగా.. తాజాగా వికారాబాద్ లో మరో వింత వ్యాధి తీవ్ర కలకలం రేపుతోంది.

ఈ వ్యాధితో ఇప్పటికే ఒకరు మృతి చెందగా.. మరో 212 మంది అస్వస్థతకు గురైనారు. ఈ ఘటనపై అప్రమత్తమైన అధికారులు బాధితుల నుంచి శాంపిల్స్ సేకరించి పరిశోధనకు పంపినట్టు తెలిపారు. ఈ వ్యాధిపై ఫలితాలు రావాల్సి ఉంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.