FbTelugu

పొంచి ఉన్న మరో తుఫాను

చెన్నై: గత కొన్ని రోజులుగా తమిళనాడు, కోస్తాంధ్ర, రాయలసీమను నివర్, బురేవి తుఫాన్లు ముంచెత్తగా.. తాజాగా.. బురేవి తుఫాను బలహీన పడగా.. బలహీన పడిన చోటునే కొత్తగా మరో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది.

తాజాగా ఏర్పడిన తుఫానుకు ఆర్నబ్ తుఫానుగా బంగ్లాదేశ్ నామకరణం చేసింది. ఆర్నబ్ తుఫాను ప్రభావం తమిళనాడుపై ఉంటుందని తెలిపారు. ఆర్నబ్ ప్రభావంతో ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తీర ప్రాంతాల్లో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.