FbTelugu

మరో స్టార్ హీరో గెటప్ లో వార్నర్

కాన్ బెర్రా: ఆస్ట్రేలియా ప్రముఖ క్రికెటర్, ఐపీఎల్ సన్ రైజర్స్ టీమ్ ఆటగాడు డేవిడ్ వార్న‌ర్ తాజాగా భారత మరో స్టార్ హీరో రజనీ కాంత్ అవతారమెత్తారు. గత లాక్ డౌన్ తెలుగు పాటలకు, ఫేమస్ డైలాగులను చెబుతూ టిక్ టాక్ వీడియోలు తీసి సోషల్ మిడియాలో ఓ ఊపుఊపేసిన విషయం తెలిసిందే.

కాగా తాజాగా వార్న‌ర్ కొత్త సంవ‌త్స‌రాన్ని ర‌జ‌నీకాంత్ గెట‌ప్‌తో మొద‌లు పెట్టాడు. రజనీకాంత్ నటించిన ద‌ర్భార్ సినిమాలో ర‌జ‌నీకాంత్‌కు ఫేస్‌కు బ‌దులు వార్నర్ త‌న ముఖాన్ని యాడ్ చేసి ఓ వీడియో షేర్ చేశాడు. ఇదికాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
https://www.instagram.com/p/CJfwPL0FbF-/?utm_source=ig_embed

You might also like

Leave A Reply

Your email address will not be published.