FbTelugu

మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యాయత్నం

Another-RTC-workers-suicide-attempt

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె రోజురోజుకి ఉదృతంగా మారుతోంది. కాగా మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాల్లోకెళితే.. రాణిగంజ్‌ డిపోలో మెకానిక్‌గా పనిచేస్తున్న షేక్ బాబా విష గుళికలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో అతడి పరిస్థితి విషమంగా ఉండగా.. స్థానిక ఆస్పత్రిలోకి చెర్చినట్టు సమాచారం.

You might also like