FbTelugu

తెలంగాణలో మరో రెండ్రోజులు వర్షాలు

హైదరాబాద్: తెలంగాణలో నేడు, రేపు ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

తూర్పు విదర్భ ప్రాంతంలో 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఉన్నట్టు తెలిపింది. పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.

You might also like