FbTelugu

సచిన్, కోహ్లీలకు మరో అరుదైన గౌరవం

న్యూఢిల్లీ: క్రికెట్ భారత అగ్రశ్రేణి మాజీ క్రీడాకారుడు సచిన్ టెండూల్కర్ కు, ప్రస్తుత టీమిండియ కెప్టెన్ విరాట్ కోహ్లీకి మరో అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ కెప్టెన్ క్లార్క్ తాజాగా ప్రకటించిన 7గురు అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ల జాబితాలో భారత మేటీ ఆటగాళ్లైన సచిన్, విరాట్ కు అవకాశం దక్కింది.

క్లార్కా ప్రకటించిన జాబితాలో భారత్ నుంచి ఇద్దరు. (సచిన్, కోహ్లీ), అస్ట్రేలియా నుంచి ఒక్కరు( రికీ పాంటింగ్‌) వెస్టిండీస్ నుంచి (గ్రేట్ బ్రియాన్ లారా, ఏబీ డివిలియర్స్) కుమార సంగక్కర కు స్థానం కల్పించారు. ఈ సందర్భంగా కోహ్లీపై ప్రశంసల జల్లు కురిపించాడు.

You might also like