FbTelugu

మరోమారు ఎంపీ రఘురామకృష్ణ ఫైర్

అమరావతి: వైసీపీ ఆధినాయకత్వంపై మరోమారు ఎంపీ రఘురామకృష్ణ రాజు సవాల్ విసిరారు. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు.

మిథున్ రెడ్డి తనపై తనపై అనర్హత వేటు వేయాలని కోరుతున్నారని.. కావాలంటే తనను బహిష్కరించి చూడండి అంటూ సవాల్ విసిరారు. పార్టీ నుంచి బహిష్కరించినా.. పార్లమెంటులో కమిటీ చైర్మన్ గా కొనసాగుతానన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.