FbTelugu

నేడు ఆకాశంలో మరో అద్భుతం

* సూర్యుడికి అత్యంత చేరువకు భూమి
నేడు ఆకాశంలో మరో అద్భుతం జరగనుంది. భూమి, సూర్యుడు అత్యంత దగ్గరకు రానున్నాయి. సంవత్సరానికి ఒక‌సారి మాత్ర‌మే ఇలా భూమి, సూర్యుడు దగ్గరకు వస్తాయి. ఈ ఘటన ఇవాళ సాయంత్రం 7:27 గంట‌ల‌కు జరగనుంది.

సాదారణంగా సూర్యునికి భూమికి మధ్య ఉండే దూరం 15.21 కోట్ల కిలోమీటర్లు ఉంటుంది. కానీ ఇవాళ సూర్యునికి భూమికి మధ్య దూరం 14,70,93,168 కిలోమీట‌ర్లుగా ఉంటుంది. అంటే సాదారణం కంటే 50,07,355 కిలోమీట‌ర్లు త‌క్కువగా ఉంటుందన్నమాట.

You might also like

Leave A Reply

Your email address will not be published.