FbTelugu

ఆగివున్న లారీని ఢీకొన్న మరో లారీ

పశ్చిమ గోదావరి: ఆగివున్న లారీని ఢీకొన్న మరో లారీ బలంగా ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన జిల్లాలోని జంగారెడ్డి గూడెంలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగివున్న ఓ లారీని ప్రమాదవ శాత్తూ మరో లారీ వేగంగా వచ్చి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నట్టు తెలిపారు.

You might also like