FbTelugu

మరోసారి కాల్పులకు తెగబడిన పాక్

జమ్ము కశ్మీర్: పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. గడిచిన రాత్రి సరిహద్దులో పాక్ అదే పనిగా కాల్పులకు పాల్పడింది. ఈ కాల్పుల్లో భారత జవాను ఒకరు అమరుడు కాగా.. ఓ జవానుకు తీవ్ర గాయాలైనాయి.

దీంతో భారత బలగాలు రంగంలోకి దిగి పాక్‌ కు గట్టి సమాధానం ఇస్తున్నాయి. ముఖ్యంగా కశ్మీర్ లోని మంజకోట్‌ ప్రాంతాల్లో పాక్ కాల్పులకు పాల్పడుతోందని భారత సైనికాధికారులు మీడియాకు వెల్లడించారు.

You might also like