FbTelugu

మరోసారి కాల్పులకు తెగబడిన పాక్

జమ్ముకశ్మీర్: పాకిస్థాన్ మరోమారు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఇవాళ కశ్మీర్ లోని పూంచ్ జిల్లాలోని కెర్ని సెక్టార్ లో పాకిస్థాన్ బలగాలు కాల్పులకు తెగబడినాయి. భారత అవుట్ పోస్టులపై కాల్పులకు

పాల్పడడంతో ఓ భారత జవాను అమరుడు కాగా, మరో జవానుకు తీవ్ర గాయాలైనట్టు భారత సైనికాధికారులు తెలిపారు. పాకిస్థాన్ గడిచిన నేల రోజుల్లోనే అనేక సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.