FbTelugu

ఏపీలో కొత్తగా మరో 304 కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 304 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా.. 5,087 కు చేరింది.

కొత్తగా నమోదైన కేసుల్లో ఏపీవారు 246 మంది ఉండగా, ఇతర రాష్ట్రాల వారు 52 మంది ఉన్నారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు మృతి చెందారు.

You might also like