FbTelugu

మరో 2 లక్షల మందికి రూ.1500 సాయం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరో 2.08 లక్షల మందికి రూ.1,500 జమ చేసినట్టు రాష్ట్ర పౌరసరఫరాలశాఖ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

3 నెలల పాటు రేషన్ తీసుకోకుండా ఏప్రిల్ లో తీసుకున్న వారికి జమ చేయనున్నట్టు తెలిపారు. ఏప్రిల్ మే నెలలకు కలిపి రూ.3000 జమచేసినట్టు తెలిపారు.

You might also like