FbTelugu

ఏపీలో కొత్తగా మరో 182 కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా మరో 182 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. మరో ఇద్దరు కరోనాతో మృతి చెందారు. కరోనా బారిన పడిన వారిలో ఏపీకి చెందిన వారు 135 మంది ఉండగా.. ఇతర రాష్ట్రాల వారు 38 మంది ఉన్నారు.

విదేశాల నుంచి వచ్చిన వారు 9 మంది ఉన్నట్టు ఏపీ వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,429 కి చేరింది. కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పటివరకు 80 మంది మరణించారు.

You might also like