FbTelugu

ఏపీలో కొత్తగా మరో 1,178 కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి తీవ్రంగా పెరిగిపోతూ ఉంది. ఇవాళ కొత్తగా మరో 1,178 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి.

ఇదే సమయంలో 13 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 21,197 కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 252 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 11,200 యాక్టీవ్ కేసులున్నాయి. కరోనా బారి నుంచి 9,745 మంది కోలుకొని ఆస్పత్రులనుంచి డిశ్చార్జ్ అయినారు.

You might also like