FbTelugu

దేవినేని ఉమపై మంత్రి అనిల్ కుమార్ ఫైర్

అమరావతి: టీడీపీ నేత దేవినేని ఉమపై వైసీపీ మంత్రి అనిల్ కుమార్ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో వెలుగొండ పూర్తయిందనడం సిగ్గుచేటన్నారు. రాయలసీమకు నష్టం చేసింది టీడీపీ కాదా ? అంటూ ప్రశ్నించారు.

వైఎస్ఆర్ కట్టిన పట్టిసీమను మేమే కట్టామని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారని మండి పడ్డారు. పోలవరం 70 శాతం పూర్తయిందని నిరూపిస్తే మీసం తీసుకుంటానని, లేకుంటే నీవు తీసుకుంటావా అని ప్రశ్నించారు.

You might also like